సంస్థాన్ నారాయణపురంలో మూడు కరోనా కేసులు

by Shyam |
సంస్థాన్ నారాయణపురంలో మూడు కరోనా కేసులు
X

దిశ, మునుగోడు: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. మండల కేంద్రంలో కొందరు ఇటీవల జరిగిన కొన్ని ఫంక్షన్లు, ఈ విస్తృత వ్యాప్తికి కారణం అని సమాచారం. యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం 13 మందికి పరీక్షలు చేయగా, ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి డాక్టర్ దీప్తి నిర్ధారించారు.

Advertisement

Next Story