ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. కారణం పాక్

by Shamantha N |   ( Updated:2020-07-17 23:37:43.0  )
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. కారణం పాక్
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ జిల్లాలోని గుల్పూర్ ప్రాంతంలో ఉన్న కర్మహ సెక్టార్ లో ఎల్‌ఓసీ వెంట పాకిస్థాన్ దళాలు మోర్టార్ షెల్స్ ప్రయోగించాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Next Story