పెండ్లిపిల్ల ఇంట్లో భారీ చోరీ

by Sumithra |   ( Updated:2020-12-18 21:02:48.0  )
పెండ్లిపిల్ల ఇంట్లో భారీ చోరీ
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లా మిడ్చిల్ మండలం బోయిన్‌పల్లిలో చోరీ జరిగింది. వివాహ వేడుక ఇళ్లునే టార్గెట్ చేసుకున్న దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 200 తులాల బంగారం, రూ. 8 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. కూతురు పెండ్లి కోసం తెచ్చిన నగలు మాత్రమే కాకుండా బంధువుల బంగారు అభరణాలను కూడా అపహరించారు. మొత్తం ముగ్గురు దొంగలు ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story