- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాద్‌నగర్‌లో చోరీ
by Shyam |
X
దిశ, రంగారెడ్డి: షాద్‌నగర్ పట్టణంలో దుండగులు రెచ్చిపోయారు. సోమవారం పరిగి రోడ్డులోని శంకర్‌నగర్ కాలనీలో మల్లికార్జున అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి 8 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.10వేల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story