- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విశాఖలో విషాదం.. గోడకూలి గర్భిణి మృతి
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణం జిల్లా ములగాడ మండలం గణపతినగర్‌లో విషాదం నెలకొంది. గ్రామంలో గత రెండ్రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోడ కూలి ఇల్లు ధ్వంసం అయింది. దీంతో గర్భిణి రామలక్ష్మీ, రెండేళ్ల బాలుడు జ్ఙానేశ్వర్ అక్కడికక్కడే మృతిచెందారు. అంతేగాకుండా ఆమె భర్త, తల్లికి తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.
Advertisement
Next Story