- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విదేశాలనుంచి వచ్చి.. తండ్రిని చంపిన తనయుడు
by Sridhar Babu |
X
దిశ సూర్యాపేట : పెన్ పహాడ్ మండలలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కొడుకు కసాయిగా మారి కన్న తండ్రినే పొట్టన పెట్టుకున్నాడు. ఈ అమానుషమైన ఘటన సూర్యపేట జిల్లాలో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నంద్యాల అంజిరెడ్డి కొడుకు అమరసింహ రెడ్డి. అయితే ఇతను గతంలో 5 సంవత్సరాలు విదేశాల్లో ఉండి వచ్చాడు. తాను అక్కడ ఉన్న సమయంలోనే డ్రగ్స్ కు బానిసగా మారి మతిస్థిమితం కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. అమరసింహ రెడ్డి ఎప్పుడూ డబ్బుల కోసం తల్లిదండ్రులతో గొడవ పెట్టుకునేవాడని . నిన్న రాత్రి తండ్రి కొడుకులకు జరిగిన ఘర్షణలో తండ్రిని బండ రాయితో కొట్టాడని దీంతో అంజిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. దీని పై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Advertisement
Next Story