- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్‌న్యూస్: మే 1న ఇండియాకు రానున్న ‘స్పుత్నిక్ వి’
by vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో రష్యా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యా్క్సిన్ ‘స్పుత్నిక్-వి’ తొలి బ్యాచ్ టీకా డోసులు మే 1వ తేదీన భారత్‌కు చేరుకోనున్నట్టు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) కిరిల్ దిమిత్రివ్ సోమవారం వెల్లడించారు. అయితే.. తొలి కన్‌టైన్మెంట్‌లో ఎన్ని టీకాల ఉండనున్నాయి.. వాటిని ఎక్కడ తయారు చేయనున్నారన్న విషయాలపై ఆయన స్పష్టతనివ్వలేదు. ‘‘మే 1వ తేదీన తొలి డోసులు భారత్‌కు డెలివరీ అవుతాయి’’ అని తెలిపారు. వేసవి చివరినాటికి భారత్‌లో నెలకు 50 మిలియన్ డోసుల చొప్పున టీకాలను ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు.
Advertisement
Next Story