- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > మాగనూరులో ఆహారం తిన్న 21 మంది విద్యార్థులు క్షేమం : కలెక్టర్ సిక్తా పట్నాయక్
మాగనూరులో ఆహారం తిన్న 21 మంది విద్యార్థులు క్షేమం : కలెక్టర్ సిక్తా పట్నాయక్
by Aamani |
X
దిశ, నారాయణపేట ప్రతినిధి : మాగనూరు జడ్పీ హైస్కూల్ లో మంగళవారం పాఠశాలలో మొత్తం 597 మంది విద్యార్థుల్లో 400 మంది హాజరు అయ్యారు. 400 మంది భోజనం వారిలో 22 మందికి మాత్రమే అస్వస్థత అయిందని ఒక విద్యార్థినికి శ్వాస సంబంధ ఇబ్బంది కలగడం వల్ల మహబూబ్ నగర్ ఆస్పత్రికి చికిత్స కోసం పంపడమైనదని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మిగతా విద్యార్థులు మక్తల్ ఆసుపత్రిలో చికిత్స పొంది క్షేమంగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ విషయంపై పోలీసుల విచారణ కూడా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంటూనే, ఈ ఘటనలో కూడా అన్ని పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story