- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
60 ఏళ్ల వయస్సుల్లో పెళ్లి చేయాలట
X
దిశ, వెబ్ డెస్క్: 60 ఏళ్ల ఒక తాత తనకు రెండో పెళ్లి చేయాలంటూ కరెంటు స్తంభం ఎక్కి కరెంటు వైర్లు పట్టుకుని చనిపోతానని బెదిరించిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. 60 ఏళ్ల వయసు గల సోబ్రన్ సింగ్ ఢోలాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఐదుగురు పిల్లలు ఉండగా.. వీరికి పెళ్లిళ్లు పూర్తయి పిల్లలు కూడా ఉన్నారు. 4 ఏళ్ల క్రితం సోబ్రన్ సింగ్ భార్య చనిపోయింది. దీంతో తనకి రెండో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులను వేధించడం మొదలు పెట్టాడు.
కుటుంబసభ్యులు ఈ విషయంపై స్పందించకపోయేసరికి సమీపంలో ఉన్న 11కెవి హైటెన్షన్ వైర్లు ఉన్న కరెంటు స్తంభం ఎక్కాడు. రెండో పెళ్లి చేయకపోతే చనిపోతానని బెదిరించాడు. దీంతో కుటుంబసభ్యులు , గ్రామస్థులు అతనికి నచ్చ చెప్పి కిందికి దించారు. 60 ఏళ్ల వయస్సుల్లో పెళ్లి చేయాలంటూ స్తంభం ఎక్కిన ఆయను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
Advertisement
Next Story