- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Warren Buffett: వారెన్ బఫెట్ మరోసారి గొప్ప మనసు.. ఏకంగా రూ. 9,300 కోట్ల విరాళం..!
దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ బిలియనీర్, బెర్క్‌షైర్ హాథవే ఛైర్మన్(Berkshire Hathaway Chairman) వారెన్ బఫెట్(Warren Buffett) గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన ఆయన తాజాగా దాతృత్వ కార్యక్రమాల(Philanthropic Programs) కోసం మరోసారి ఏకంగా 1.10 బిలియన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో రూ.9300 కోట్లు) విరాళంగా అందించారు. తన సంస్థ బెర్క్‌షైర్ హాథవే వాటాలను 4 ఫౌండేషన్లకు ఈ నెల 25న విరాళంగా అందించారు. థ్యాంక్స్ గివింగ్(Thanks Giving) సంప్రదాయంలో భాగంగా ఈ విరాళం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక తన మరణానంతరం 147.4 బిలియన్ డాలర్ల సంపదను వారసులకు ఎలా పంపిణీ చేయాలనే విషయమై సంస్థ వాటాదారులకు(Shareholders) లేఖ కూడా రాశారు. కాగా తన మరణానంతరం 147.4 బిలియన్ డాలర్లను పదేళ్ల వ్యవధిలో తన ముగ్గురు సంతానం వారసత్వంగా అందుకుంటారని బఫెట్ గతంలో తెలిపిన విషయం తెలిసిందే.