ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా జర్నలిస్టులు

by Shamantha N |
ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా జర్నలిస్టులు
X

భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జర్నలిస్టులను ఫస్ట్ లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నట్టు సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ సోమవారం ప్రకటించారు. ప్రాణాలను పణంగా పెట్టి జర్నలిస్టులు కరోనా వార్తలు కవర్ చేస్తున్నారని తెలిపారు. వారిని ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందని చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం వల్ల 18 నుంచి 45 ఏండ్ల వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాలేదని తెలిపారు.

Advertisement

Next Story