- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్ బ్రేకింగ్: ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు..
X
దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు దుమ్మురేపింది. ఆస్ట్రేలియాపై 1-0 తేడాతో గెలిచిన భారత మహిళల హాకీ జట్టు సెమీస్‌కు చేరుకొని చరిత్ర సృష్టించింది. 41 సంవత్సరాల తరువాత భారత మహిళ జట్టు సెమీస్‌కు చేరుకుంది. రెండో క్వార్టర్‌లో భారత మహిళల హకీ జట్టు తొలి గోల్ చేసింది. ఆట మొదటి నుంచి ప్రత్యర్థి జట్టు ఆసీస్‌ను గోల్ చేయకుండా భారత మహిళ జట్టు నిలువరించింది. 22వ నిమిషం వద్ద గుర్జిత్ కౌర్ భారత్ తరుపున గోల్ చేసింది. భారత మహిళల హాకీ జట్టు 1980 మాస్కో ఒలింపిక్స్‌లో 4వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story