- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం కోసం… భార్యను హత్య చేసిన భర్త
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చమ గోదావరి జిల్లా నర్సాపూర్ మండలం సీతారామపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో భర్త భార్యను హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లకి వెళితే… గ్రామానికి చెందిన దుర్గారావు అనే వ్యక్తి మద్యం తాగేందుకు భర్యా విజయలక్ష్మీ డబ్బులు ఇవ్వలేదని, తీవ్ర మనస్తాపం చెంది కోపంలో హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story