- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్.. సోనియా గాంధీ సమక్షంలో జెండా కు అవమానం (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగి డిసెంబర్ 28 నాటికి 137 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా సోనియా గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఇక్కడే చిన్న తప్పిదం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా తెగి కింద పడింది. సరిగ్గా ఆ జెండా సోనియా చేతుల్లోకి చేరింది.
దాన్ని పైకెత్తి పక్కనున్న కార్యకర్తలకు చూపింది. వెంటనే స్పందించిన సిబ్బంది జెండాను మళ్లీ తిరిగి కట్టారు. ఒక్క సారిగా ఆమె వారిపై అసహనానికి గురి అయింది. ఈ ఘటన సీనియర్ కాంగ్రెస్ నేతలకు, సోనియా గాంధీకి, కార్యకర్తలకు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. జెండా కింద పడేటప్పుడు తీసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
#WATCH | Congress flag falls off while being hoisted by party's interim president Sonia Gandhi on the party's 137th Foundation Day#Delhi pic.twitter.com/A03JkKS5aC
— ANI (@ANI) December 28, 2021