- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నర్సుకు తొలి కరోనా టీకా
by vinod kumar |
X
న్యూయార్క్: అమెరికాలో కరోనా నియంత్రణ కోసం టీకాల పంపిణీ కార్యక్రమం సోమవారం మొదలైంది. తొలి టీకాను న్యూయార్క్ నగరంలో ఓ నర్సుకు ఇచ్చారు. టీకా పొందిన సాండ్రా లిండ్‌సే న్యూయర్క్ నగరంలోని లాంగ్ ఐస్‌లాండ్ జుయిష్ మెడికల్ సెంటర్‌లో క్రిటికల్ కేర్ నర్సుగా పనిచేస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) టీవీలో లైవ్ క్యాస్టింగ్ మధ్య సాండ్రాకు తొలి టీకా ఇచ్చారు. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాను అమెరికన్లకు ఇస్తున్నారు. ‘దేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. అమెరికా ధన్యవాదాలు. ప్రపంచానికి ధన్యావాదాలు’ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.
Advertisement
Next Story