- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్త ఘాతుకం.. భార్యపై అనుమానంతో చేపను అక్కడ పెట్టి..
X
దిశ, వెబ్‌డెస్క్ : భార్యపై అనుమానంతో కన్నబిడ్డనే చంపేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి మండలం చెరుకువాడలో చోటు చేసుకుంది. కన్న తండ్రే కసాయిలా మారి తన తొమ్మిది నెలల బాబును పొట్టన పెట్టుకున్నాడు. ఆడుకుంటున్న చిన్నారి దగ్గరికి వెళ్లి తన నోట్లో చిన్న చేపను పెట్టి హత్య చేశాడు. నోట్లో చేపను పెట్టడంతో ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. అయితే తన పై అనుమానంతోనే తన కొడుకును చంపేశాడని భార్య సుధారాణి ఆరోపించింది. ఘటనపై భార్య సుధారాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story