ఓటీటీలో ది ఫ్యామిలీ మ్యాన్2..

by Shyam |
The Family Man
X

దిశ, వెబ్‌డెస్క్: ఓటీటీలో ట్రెండ్ సెట్ చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ 1 సీజన్ కు సీక్వెల్‌గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సీజన్‌లో టాలీవుడ్ అందాల భామ సమంత డి గ్లామర్ రోల్‌లో విలన్‌గా కనిపించింది. ఈ రెండవ సీజన్‌లో మూడు ఎపిసోడ్ లు ఉండగా ఆద్యంతం ఉత్కంఠంగా సాగింది. మొదటి ఎపిసోడ్ నుండి సమంత గ్రాఫ్ లెవల్ పెరుగుతూనే, చివరి ఎపిసోడ్‌లో వచ్చిన ట్విస్టులు ప్రేక్షకులను తలతిప్పుకోకుండా చేస్తాయి. ఇకేందుకు ఆలస్యం మీరు చూసేయండి ది ఫ్యామిలీ మ్యాన్ 2…

Advertisement

Next Story

Most Viewed