- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వ కార్యాలయాలపై కరోనా ప్రభావం
by sudharani |
X
కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. అత్యవసరముంటే తప్ప కార్యాలయాలకు ఉద్యోగులు రాకూడదని ఆంక్షలు విధించింది. అంతేకాకుండా ఒకవేళ అత్యవసర సమయంలో కార్యాలయానికి వచ్చినా.. వారు గేటు వద్దనే శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించింది. ఆ తర్వాతే లోనికి అనుమతి కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమైన పనులు ఉంటే ఆయా ఉద్యోగులు రిపోర్టులను గేటు వద్దనే సమర్పించాలంది. దీంతో సెక్రటేరియట్‌తో సహా ఇతర ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లో రేపటి నుంచి ఈ విధానం అమలు చేసేందుకు తగు ఏర్పాట్లు చేసింది. కాగా, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలు తగు జాగ్రత్తలు వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
tag: corona effect, Government Offices, telangana
Advertisement
Next Story