- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా వ్యాక్సిన్‌పై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో సీరం, భారత్ బయోటెక్ లు వ్యాక్సిన్‌లు తయారు చేసిన విషయం తెలసిందే. వీటితో పాటు మరొకొన్ని కంపెనీలు కూడా వ్యాక్సిన్‌పై ట్రయల్స్ జరిపుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో హైదరబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అంతేకాకుండా పీఎం కేర్స్ నిధులతో హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ల పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే.
Advertisement
Next Story