- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ: కిషన్‌రెడ్డి
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో జాతీయ రహదారులను కేంద్రం విస్తరిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు. ఈనెల 21న కొన్ని రహదారులను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని, మరికొన్ని రహదారులకు పూజ చేస్తారని వెల్లడించారు. రూ.13,100 కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఉన్నాయని, ఇప్పటికే ఆరు ప్రాజెక్టులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. మరో ఎనిమిది కొత్త ప్రాజెక్టులకు నితిన్ గడ్కరీ భూమి పూజ చేస్తారని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Advertisement
Next Story