- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. పెళ్లికారును తగులపెట్టిన దుండగులు
X
దిశ, మంగపేట: పెళ్లికొచ్చిన కారును తగులపెట్టిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా మంగపేట మండలం గంపోనిగూడెంలో జరిగిన ఓ వివాహానికి పెళ్లివాళ్లు కారును కిరాయికి తీసుకొచ్చారు. తెల్లవారుజామున వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, గుర్తుతెలియని దుండగులు కారుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. దీంతో కారు కొంతమేరకు దగ్ధమైంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
- Tags
- mangapet
Next Story