ఓడినా, గెలిచినా ప్రజలతోనే

by  |
ఓడినా, గెలిచినా ప్రజలతోనే
X

దిశ,వెబ్ డెస్క్ : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. తొలిరౌండ్ ముగిసే సరికి టీఆర్ ఎస్ అభ్యర్థి వాణిదేవి ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావు రెండో స్థానంలో ఉన్నారు. అయితే దీనిపై రాంచంద్రరావు మాట్లాడుతూ.. ఇంకా చాలా రౌండ్లు మిగిలి ఉన్నాయన్నారు. తాను తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అలానే తాను గెలిచినా, ఓడినా ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు. మంచి మెజారిటీతో తాను విజయం సాధిస్తాని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed