- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘లవ్‌స్టోరి’ ఆగినా.. ఇప్పటికీ అదే పనిలో నాగచైతన్య!
by Shyam |
X
దిశ, సినిమా : కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా పలు ఆంక్షలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు సైతం తమ షూటింగ్స్ నిలిపేశారు. అయితే నాగచైతన్య మాత్రం తన నెక్స్ట్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతు నటిస్తు్న్న ‘థాంక్యూ’ చిత్ర షూటింగ్ ఇటలీలోని మిలాన్‌లో శరవేగంగా జరుగుతోంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి ఫేమస్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ వర్క్ చేస్తున్నారు. ‘జవాన్’ డైరెక్టర్ బీవీఎస్ రవి ఈ చిత్రానికి కథ అందిస్తుండగా, నాగచైతన్య ఇందులో హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story