పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

by Kalyani |   ( Updated:2023-09-06 11:12:27.0  )
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
X

దిశ బొంరాస్ పేట్:- మండలంలోని మెట్లకుంట గ్రామంలో,గ్రామపంచాయతీ,ఎస్సీ కమ్యూనిటీ,కురువ సంఘం కమ్యూనిటీ భవనాలకు బుధవారం ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.అలాగే ప్రజల సమస్యలపై,వార్డ్ సమస్యలపై తెలుసుకొని,అధికారులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి,వైస్ ఎంపీపీ శ్రావణ్ గౌడ్,రైతు సమితి అధ్యక్షుడు మహేందర్ రెడ్డి,సర్పంచ్ నారాయణ,ఎంపీటీసీ నరసింహనాయక్,నాయకులు యాదగిరి,రవిగౌడ్, బండశ్రీనివాస్,మహేందర్,సలీం,మల్లేష్ గౌడ్,హాజీమాలంగ్ బాబా,తోలు వెంకటయ్య,అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story