- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు రెచ్చిపోయి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. వివరాల ప్రకారం.. కాంగ్‌పోక్పీ జిల్లా బి గామ్నోవ్‌లో బలగాల కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులకు నిర్వహించిన అంత్యక్రియల్లో భారీగా జనం పాల్గొన్నారు.
ఈ క్రమంలో వారిపై అనూహ్యంగా ‘కుకి’ వర్గానికి చెందిన కొందరు ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతిచెందారు. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులతో అప్రమత్తమైన బలగాలు ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
- Tags
- manipur
Next Story