ఫ్రాన్స్‌లో ‘ఉగ్రవాదుల’ బరితెగింపు

by Anukaran |   ( Updated:2020-10-29 07:05:20.0  )
ఫ్రాన్స్‌లో ‘ఉగ్రవాదుల’ బరితెగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్రాన్స్‌లో ఉగ్రవాదులు బరితెగించారు. ఫ్రెంచ్ చర్చి లోపలికి చొరబడి కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed