- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..
by Shyam |
X
దిశ,షాద్ నగర్ : కారు,ఆటో ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లాలోని కేశంపేట మండలపరిధిలోని సంగెం గ్రామ సమీపంలో.. కర్నూలు జిల్లా పారాలకు చెందిన సుధాకర్(30) ఆటో పై పరుపులు వేసుకుని ఊరూరా తిరుగుతూ జీవనం సాగిస్తున్నాడు.
దీనిలో భాగంగా అల్వాల్ నుండి షాద్ నగర్ వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఆటోను ఢీ కొనడంతో సుధాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని 108 వాహనంలో షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రి కి తరలించినట్లు గ్రామస్థులు తెలిపారు.
Advertisement
Next Story