- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లాక్‌డౌన్ ముగిసిన రెండు వారాల తరువాత పది పరీక్షలు: సురేష్
by srinivas |
X
లాక్‌డౌన్ ముగిసిన అనంతరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలు లాక్‌డౌన్ ముగిసిన రెండు వారాల తరువాత నిర్వహిస్తామని అన్నారు. సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ మేరకు సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామని అన్నారు. అలాగే నూతన విద్యాసంవత్సరానికి సంబంధించిన క్యాలెడర్‌ను కూడా విడుదల చేస్తామని చెప్పారు.
Tags: adimulapu suresh, education, ap, 10th exams, education department
Advertisement
Next Story