- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking news: తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 5,21,073 మంది విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించగా.. అందరినీ పాస్ చేస్తూ విద్యాశాఖ మంత్రి ఫలితాలు విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లల్లో విద్యార్థుల ఉత్తీర్ణత వివరాలు అందుబాటులో ఉండునున్నాయి. ఈ ఏడాది 2,10,647 మంది విద్యార్థులకు 10 జీపీఏ రావడం విశేషం. కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించడం సరికాదని భావించిన ప్రభుత్వం వాటిని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్ఏ-1) ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయించి గ్రేడ్లను ఫైనల్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
Advertisement
Next Story