- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వెలిమెల బిల్లదాఖలు భూములపై నిరసన..
by Aamani |
X
దిశ, సంగారెడ్డి : 80 సంవత్సరాలుగా రామచంద్రాపురం మండలం వెలిమెల గ్రామంలో సర్వే నెంబర్ 632 నుండి 644 లో 45 ఎకరాల భూమిని సాగు చేస్తూ జీవనం చేస్తున్నామని, మమ్మల్ని కాదని ఆ భూములను భూస్వాములకు పట్టాలు ఇచ్చారంటూ కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు. కానీ సంగారెడ్డి కలెక్టర్, ఆర్డీవో, అక్కడి తహసీల్దార్లు కంపెనీ యజమానుల నుంచి ముడుపులు తీసుకుని వారికి పట్టాలు జారీ చేశారని ఆరోపించారు. సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని, హైకోర్టు పట్టాలు గిరిజనులకు ఇవ్వాలని తీర్పు కూడా ఇచ్చిందన్నారు. కానీ ఆ తీర్పును పక్కన బెట్టిన కలెక్టర్ భూ స్వాములకు అరవిందో ఫార్మా కంపెనీ యాజమానులకు కట్టబెట్టారని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story