- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ బ్రేకింగ్.. రేపు తెలంగాణలో టెన్త్ ఫలితాలు
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫార్మటివ్ అస్సెస్మెంట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్స్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాగా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల తెరుచుకున్న విద్యా సంస్థలు.. ప్రభుత్వ ఆదేశాలతో మరోసారి మూతబడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బడులు మూతపడడంతో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించారు. కానీ, వైరస్ విజృంభిస్తున్న సమయంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం మేలు కాదని భావించిన ప్రభుత్వం ఎగ్జామ్స్‌ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే ఫార్మటివ్ అస్సెస్మెంట్ విధానంలో పాస్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు
Advertisement
Next Story