ఆన్‌లైన్‌లో పదో తరగతి హాల్ టికెట్లు

by Shyam |
ఆన్‌లైన్‌లో పదో తరగతి హాల్ టికెట్లు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఈ నెల 8 నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో పాత పరీక్ష కేంద్రాలతో పాటు అదనపు కేంద్రాలను కేటాయించారు. విద్యార్థులకు కేటాయించిన కేంద్రాలను http://dcebhyderabad.webnode.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అదనపు వివరాల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 040-29701474లో సంప్రదించాలని విద్యాశాఖ సూచించింది.

Advertisement

Next Story