ఏ ఊరురా నీది.. TRS నేతలను ఉరికిచ్చి కొట్టిన బీజేపీ కార్యకర్తలు (వీడియో)

by Anukaran |   ( Updated:2021-10-30 01:04:16.0  )
ఏ ఊరురా నీది.. TRS నేతలను ఉరికిచ్చి కొట్టిన బీజేపీ కార్యకర్తలు (వీడియో)
X

దిశ, జమ్మికుంట : హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే అధికార పార్టీకి చెందిన నేతలు ఇంకా నియోజకవర్గంలోనే ప్రచారంలో ఉన్నారు. అది గమనించిన బీజేపీ నేతలు, కార్యకర్తలు వారిని పట్టుకొని నిలదీస్తున్నారు. జమ్మికుంట పట్టణ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో గజ్వేల్ ప్రాంతానికి చెందిన నలుగురు టీఆర్ఎస్ నాయకులను బీజేపీ నేతలు ఎర్రం రాజు, సురేందర్ రాజు పట్టుకున్నారు. ఈ క్రమంలో నీది ఏ ఊరురా అంటూ వారికి అక్కడి నుంచి తరిమికొట్టారు.

పైసలు ఇస్తేనే ఓట్లు వేస్తాం.. రోడ్డుపై గ్రామస్తుల ధర్నా

Advertisement

Next Story