YS Vijayamma: ఇవాళ వైఎస్ విజయమ్మ బర్త్ డే.. మీకు తెలుసా?

by S Gopi |   ( Updated:2022-04-19 07:44:55.0  )
YS Vijayamma: ఇవాళ వైఎస్ విజయమ్మ బర్త్ డే.. మీకు తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఇవాళ వైఎస్సార్ సతీమణి విజయమ్మ(60) పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు ప్రముఖులు, వైఎస్సార్ అభిమానులు, ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భద్రాద్రిలో ఆమె కూతురు షర్మిల పాదయాత్ర చేస్తున్న సందర్భంగా అక్కడ వైఎస్ విజయమ్మ(YS Vijayamma) పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తల సమక్షంలో విజయమ్మ చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపింది ఆమె కూతురు షర్మిల. కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నేతలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story