- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పింక్ కలర్ శారీలో మెరిసిపోతున్న యంగ్ బ్యూటీ.. పక్కా కోహినూర్ డైమండ్ అంటున్న నెటిజన్లు
దిశ, సినిమా: ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ఎంతో మందిని కట్టిపడేసింది. అనతి కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అదే విధంగా డీ గ్లామరస్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ రీసెంట్‌గా వచ్చిన ‘అరుణ్మణై4’ మూవీలో నటించి మెప్పించింది. ఈ చిత్రం ఎంతగా హిట్ అయిందో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో అదరహో అనిపిస్తుంది. ఈ క్రమంలో ఆ భామ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా రాశీ ఖన్నా ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పింక్ కలర్ శారీ కట్టుకొని వాలు కళ్ళతో వయ్యారంగా చూస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు పక్కా కోహినూర్ డైమండ్ అని, గార్జియస్ అని, సో బ్యూటీఫుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.
(video link credits to raasii khanna instagram id)