- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తున్న యంగ్ బ్యూటీ.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు
దిశ, సినిమా: ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీతోనే ఈ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోయింది. అయితే ఈ అమ్మడుకు హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువ ఎదురవ్వడంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇక టాలీవుడ్‌లో ఉంటే కాని పని అని కోలీవుడ్‌కి చెక్కేసింది. ప్రస్తుతం అక్కడ 3 సినిమాలకు సైన్ చేసింది. అలాగే ‘ARM’ అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో వావ్ అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా కృతి శెట్టి తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని క్యూట్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు క్యూట్, బ్యూటిఫుల్, వావ్, సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు కూడా బేబమ్మ పిక్స్‌ను చూసేయండి.
Read More...
Disha Patani: కేటుగాళ్ల మోసం.. రూ.25 లక్షలో పోగొట్టుకున్న దిశా పటానీ తండ్రి