- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వింబుల్డన్‌కు రష్యన్ క్రీడాకారుడు దూరం..?
by Vinod kumar |
X
లండన్: ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్-2 కొనసాగుతున్న రష్యన్ టెన్నిస్ క్రీడాకారుడు డానియెల్ మెద్వెదేవ్ ఈ ఏడాదిలో జరగనున్న వింబుల్డన్ టోర్నీకి దూరం కానున్నట్లు తెలుస్తోంది. రష్యాపై అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో రష్యన్, బెలారస్ క్రీడాకారులపై బ్యాన్ విధించే అంశంపై వింబుల్డన్ అధికారులు యూకే ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే మెద్వెదేవ్ వింబుల్డన్ టోర్నీకి దూరం కాక తప్పదు. అంతేకాకుండా గ్లాండ్ స్లమ్ టోర్నమెంట్ నిర్వహించే ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ స్వతంత్ర హోదా కలిగినందున ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండానే రష్యన్, బెలారస్ క్రీడాకారులపై నిషేధం విధించే విశేష అధికారాన్ని కలిగి ఉంది.
Advertisement
Next Story