- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీటీలోకి 'విరాటపర్వం'.. జులై 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో..
దిశ, సినిమా : సాయి పల్లవి, రానా దగ్గుబాటి ప్రధానపాత్రల్లో నటించిన 'విరాటపర్వం' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. జూన్ 17న రిలీజ్ అయిన సినిమా మంచి రేటింగ్ కూడా అందుకోగా.. ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫిక్ల్స్ డిజిటల్ రైట్స్ దక్కించుకుంది.
ఈ క్రమంలోనే జులై 1 నుంచి తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో యూజర్స్‌కు 'విరాటపర్వం' అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. కాగా క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ అప్లాజ్ అందుకున్న సినిమాను హిందీలో కూడా డబ్ చేయమని కోరుతున్నారు నెటిజన్లు. ఓ నక్సలైట్ రచనలతో స్ఫూర్తి పొంది.. అతన్నే ప్రేమించి.. ఆయన చెంతకు చేరేందుకు 'వెన్నెల' చేసిన ప్రయాణమే కథ కాగా వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన సినిమా తూము సరళ నిజజీవితం ఆధారంగా తెరకెక్కింది.