- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భగ్గుమన్న మల్లంపల్లి.. జాతీయ రహదారిపై తీవ్ర ఉద్రిక్తత (వీడియో)
దిశ, ములుగు: ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు మల్లంపల్లి మండలం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ, మల్లంపల్లి మండల సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు మల్లంపల్లి మండలం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ, మల్లంపల్లి మండల సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు మల్లంపల్లి మండలం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ, మల్లంపల్లి మండల సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా మల్లంపల్లి కేంద్రంలోని వ్యాపార సంస్థలు బంద్ చేసి ధర్నా, రాస్తారోక చేపట్టారు. రాస్తారోకోలో భాగంగా జాతీయ రహదారి 163 పై బైఠాయించి మల్లంపల్లి మండలం చేయాలని నినాదాలు చేశారు. మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకి ప్రయత్నించడంతో జాతీయ రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. జాతీయ రహదారిపై కిలోమీటర్ మేరా ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనల కారులను విరమింపే ప్రయత్నం చేయగా.. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.