స్టెప్పులతో పిచ్చెక్కిస్తున్న విజయ్ దేవరకొండ

by Mahesh |
స్టెప్పులతో పిచ్చెక్కిస్తున్న విజయ్ దేవరకొండ
X

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ చూపంతా పురీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపైనే ఉంది. ఇదివరకే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, థీమ్ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోగా.. ప్రస్తుతం మరో లిరికల్ 'అక్డీ పక్డీ' సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో విజయ్, అనన్య వేసిన స్టెప్పులు ఫ్యాన్స్‌కు సరికొత్త ఊపునందించాయి. కాగా ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది.



Advertisement

Next Story