Vedika Kumar: వేరీ క్యూట్ అండ్ హాట్.. రెడ్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ

by sudharani |   ( Updated:2024-10-30 16:57:36.0  )
Vedika Kumar: వేరీ క్యూట్ అండ్ హాట్.. రెడ్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ వేదిక కుమార్ (Vedika Kumar).. నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ‘విజయ్ దశమి’ సినిమాతో ఇండస్ట్రీ (Industry) ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘బాణం, దర్గరగ దూరంగా, కాంచన 3, పాలకుడు, బంగార్రాజు, రజాకార్’ వంటి సినిమాల్లో నంటించి మెప్పించింది. ప్రజెంట్ (present) భాషతో సంబంధం లేకుండా.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో వరుస మూవీస్ (Movies) చేస్తూ సందడి చేస్తుంది. ప్రస్తుతం వేదిక చేతిలో తెలుగులో ‘భయం, అడివి’ తో పాటు.. తమిళం (Tamil)లో రెండు, మలయాళం (Malayalam)లో రెండు సినిమాలతో బిజీగా ఉంది.

ఇక సినిమా విషయాలు పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తన గ్లామరస్ (glamorous) షోతో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది వేదిక కుమార్. అందులో రెడ్ కలర్ (Red Color) షాట్ ఫ్రాక్ ధరించి ఈ బ్యూటీ.. రెడ్ యాపిల్‌ (red apple)లా మెరిసిపోతుంది. ఈ అమ్మడు అందానికి ఫిదా అయిన నెటిజన్లు.. ‘క్యూట్.. హాట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story