- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో టీఆర్ఎస్ ధర్నా.. ట్రెండింగ్‌లోకి తెచ్చిన కాంగ్రెస్..
దిశ, డైనమిక్ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సృష్టిస్తోన్న గందరగోళంలో రైతులు బలి అవుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. అయితే, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇటు ఢిల్లీ టీఆర్ఎస్, హైదరాబాద్ లో బీజేపీ పార్టీ నేతలు ధర్నాలు చేస్తుండగా.. బీజేపీ టీఆర్ఎస్ పార్టీల పై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తోంది.
#TRS_BJP_Cheats_Farmers అనే హాష్ ట్యాగ్ తో ట్వి్ట్టర్‌లో పోస్టులు చేస్తూ ట్రోల్స్ చేస్తోంది. అయితే, దీనిని కేవలం టీ కాంగ్రెస్ మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న అందరు కాంగ్రెస్ శ్రేణులు ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మద్దతుగా ట్వీట్ చేసింది. అన్ని రాష్ట్రాల నుంచి ట్వీట్లు చేయడంతో ట్రెండింగ్‌లోకి వచ్చేస్తోంది.
Congress party in Telangana will continue to stand by the farmers of the state and ensure that the state and union governments eventually procure paddy from the farmers. #TRS_BJP_Cheats_Farmers pic.twitter.com/4NHQ6GSkai
— Puducherry Pradesh Congress Sevadal (@SevadalPY) April 11, 2022