- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాబ్ నోటిఫికేషన్లతో గ్రామీణ విద్యార్థులకు చిక్కులు
by Nagaya |
X
దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగులకు ఉపశమనం కలిగించేందుకు 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ప్రకటనలు బాగానే ఉన్నా, విద్యార్థులకు ప్రిపరేషన్ విషయం సమస్యగా మారబోతుందని ఎంఎల్సీ వాణీదేవి పేర్కొన్నారు. మంగళవారం శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులకు చిక్కులు ఏర్పడుతున్నట్లు చెప్పారు. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలని సిటీలకు వస్తుంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు భారీ స్థాయిలో ఫీజుల వసూలు చేస్తున్నాయన్నారు. వాటిని ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఉన్నదన్నారు. అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లైబ్రరీలు, ఇంటర్నెట్ కల్పించడంతో పాటు స్డడీ మెటిరీయల్స్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. తక్కువ ధరలకే స్టడీ మెటీరియల్స్ లభించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. దీని వలన విద్యార్థులపై ఆర్థిక భారం తప్పుతుందన్నారు.
Advertisement
Next Story