- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy: కేసీఆర్ పాలనలో పేద పిల్లల చదువులకు 'చంద్ర గ్రహణం'
దిశ, వెబ్‌డెస్క్: TPCC President Revanth Reddy Alleged CM KCR of Destroying The Education System In The State| తెలంగాణ రాష్ట్రంలో పేద పిల్లల చదువులకు 'చంద్ర గ్రహణం' పట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కేసీఆర్ టార్గెట్ గా వరుస ట్వీట్లు చేసిన ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు లేక, పాఠ్యపుస్తకాలు లేక వెలవెలబోతున్నాయని మండిపడ్డారు. 'మన ఊరు - మన బడి' కార్యక్రమం ఓ ప్రచారార్భటమని విమర్శించారు. ఓ వైపు జులై నెలలో సగం రోజులు పూర్తి కావొస్తున్న రాష్ట్రంలోని సగానికిపైగా జిల్లాల్లో ఉద్యోగులకు జీతాలు రాలేవని అన్నారు. ఉద్యోగులు జీతమో రామ"చంద్రా" అనే పరిస్థితి నెలకొందని.. ప్రభుత్వ ఉద్యోగులకు వంతుల వారిగా జీతాలు ఇవ్వడం చరిత్రలో ఎన్నడు జరగలేదని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించాడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?.. ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఫేయిల్ అయ్యారని, బైబై కేసీఆర్ అంటూ ట్వీట్లు చేశారు.
Also Read: గవర్నర్ తమిళిసైకి మరోసారి అవమానం..?
- Tags
- Revanth Reddy