పెద్దాపూర్ పాఠశాల ఫుడ్ ఇన్​చార్జి సస్పెన్షన్​

by Sridhar Babu |
పెద్దాపూర్ పాఠశాల ఫుడ్ ఇన్​చార్జి సస్పెన్షన్​
X

దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ (బాలుర) గురుకుల పాఠశాల ఫుడ్ ఇన్​చార్జి కిషోర్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాల్లో నాణ్యత లేనందున ఫుడ్ ఇన్​చార్జిగా ఉన్న ఉపాధ్యాయుడు కిషోర్ ను సస్పెండ్ చేస్తూ సంబంధిత ప్రిన్సిపాల్ కు మెమోను జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed