- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'జేబుదొంగల్లా మారిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు'
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచితే.. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుతోందని మండిపడ్డారు. ఒకరు చేసిన తప్పు.. ఇంకొకరు కప్పిపుచ్చుకుంటూ దేశ ప్రజలను ఆగం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రతో ప్రజలు దోచుకుంటున్నారని అన్నారు. పేదలకు సాయం అందించడం మానేసి ప్రభుత్వాలు జేబుదొంగల్లా మారాయని మండిపడ్డారు.
Advertisement
Next Story