- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ కోసం రంగంలోకి టాలీవుడ్ సెలబ్రిటీలు
దిశ, సినిమా: స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటిస్తున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ మూవీ వెంకీ అట్లూరి (Venky Atluri)దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఇందులో దుల్కర్‌కు జోడీగా మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) నటించింది. దీనిని సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మిస్తున్నారు. ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar) మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న దీపావళి(Diwali) కానుకగా థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ చేసి ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఈ క్రమంలో.. తాజాగా, ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar) మూవీ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar) మూవీ ప్రీ రిలీజ్ JRC కన్వెన్షన్‌లో అక్టోబర్ 27న సాయంత్రం 6:00 గంటలకు జరగబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిధులుగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram), రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అలాగే ఓ స్టైలిష్ పోస్టర్‌ను కూడా మూవీ టీమ్ షేర్ చేసింది.