- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగారం ధరలకు రెక్కలు.. తులం బంగారం ఎంతో తెలుసా?
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్: పెళ్లిల సీజన్ మొదలు కావడంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెండి ధరించడం ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతున్నా.. పెళ్లిలో బంగారం వేసుకోవడం అనివార్యం కావడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. అంతేగాక, ప్రస్తుతం మ్యారేజ్ డే, బర్త్ డే వంటి ఏ చిన్న ఫంక్షన్ జరిగినా.. బంగారాన్నే గిఫ్ట్‌గా ఇస్తున్నారు. దీంతో బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా.. బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల(తులం) బంగారం ధర రూ.48,250 గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.250 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మహా నగరంలో ఒక్క గ్రాము బంగారం రూ.4,825 కి చెరింది. 24 క్యారెట్ల ధర ఇప్పుడు హైదరాబాద్‌లో రూ.52,630 కి పెరిగింది. నిన్నటితో పోల్చితే రూ.260 చేరింది.
Advertisement
Next Story