- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం సంచలన నిర్ణయం.. వారి కోసం తన వ్యక్తిగత నెంబరే హెల్ప్‌లైన్‌గా ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగకూడదన్న ఉద్దేశంతో పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణస్వీకారం చేసిన రెండో రోజే ప్రభుత్వంలో మార్పులు తీసుకునేందుకు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని పౌరులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన సమయంలో అధికారులు లంచం పేరుతో ఇబ్బంది పెడుతున్నట్లు గమనించిన సీఎం.. ఇకపై లంచం అడిగితే దాన్ని వీడియో/ఆడియోను రికార్డు చేసి తనకు పంపాలని ట్విట్టర్ వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. పంజాబ్‌లో ఉంది ఆప్ ప్రభుత్వమని.. ఇకపై అవినీతి పనిచేయదని హెచ్చరించారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేస్తానని.. అది తన వ్యక్తిగత వాట్సాప్ నంబరే ఉంటుందని సీఎం భగవంత్ తెలిపారు.
भगत सिंह जी के शहीदी दिवस पर, हम anti-corruption हेल्पलाइन नम्बर जारी करेंगे। वो मेरा पर्सनल वॉट्सऐप नंबर होगा। अगर आपसे कोई भी रिश्वत मांगे, उसकी वीडियो/ऑडियो रिकॉर्डिंग करके मुझे भेज देना। भ्रष्टाचारियों के ख़िलाफ़ सख्त एक्शन लिया जाएगा।
— Bhagwant Mann (@BhagwantMann) March 17, 2022
पंजाब में अब भ्रष्टाचार नहीं चलेगा।