Tiger Nageswara Rao: కొత్త అవతారంలో రవితేజ..టైగర్ నాగేశ్వరరావు షూటింగ్‌ స్టార్ట్

by samatah |   ( Updated:2022-04-16 10:46:05.0  )
Tiger Nageswara Rao: కొత్త అవతారంలో రవితేజ..టైగర్ నాగేశ్వరరావు షూటింగ్‌ స్టార్ట్
X

దిశ, సినిమా : మాస్ మహారాజ రవితేజ గురించి స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. రవితేజ ఇప్పటివరకు అనేక పాత్రలలో(లవర్ బాయ్, యాక్షన్, సెంటిమెంట్, కామెడీ)లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ఇప్పుడు అభిమానులకు మునుపెన్నడూ చూడని అవతార్‌లో కనిపించనున్నాడు. వంశీ దర్శకత్వంలో రవితేజ హిరోగా వస్తున్న సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. అయితే ఈ సినిమాలో రవితేజ డిఫరెంట్ లుక్‌లో అభిమానులను అలరించనున్నట్టు సమాచారం. ఇక ఉగాది సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఫ్రీలుక్‌ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, రూ. 7 కోట్లతో భారీ సెట్‌లో షూటింగ్ ప్రారంభించినట్టు సమాచారం.


Advertisement

Next Story